ఇప్పుడు మన హైదరాబాదు నందు అంబులన్స్ సేవలను మొబైల్ అప్లికేషను ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు .

ఇప్పుడు మన హైదరాబాదు నందు అంబులన్స్ సేవలను మొబైల్ అప్లికేషను ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు .
టెక్నాలజీ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాదు నగరంలో ఎన్నో రకాల ఆన్లైన్ సేవలు మొబైల్ అప్లికేషను రూపంలో అందుబాటులోకి వచినప్పటికీ ఇప్పటి వరకు అంబులన్స్ బుక్ చేసుకోవడానికి ఇప్పటి వరకు సరయిన ప్రత్యామ్న్యాయం లేకపోవడం వలన ఆసుపత్రుల యందు సెక్యూరిటీ వారు ఇచ్చిన ఫోన్ నంబర్ ల ఆధారంగా లేదా గూగుల్ లో ఫోన్ నంబర్లను వెతికి వారికీ కాల్ చేసి ,వారు చెప్పే ధరలు సరియినవి అవునో కాదో తెలియక ,చేసేదేమీ లేక వారు చెప్పిన ధరల లోనే అంబులన్స్ సేవలను ఇప్పటి వరకూ పొండుతున్నాము.
సాధారణంగా అత్యవసర సమయంలో అంబులన్స్ సేవలు అవరమయినపుడు 108 కు కాల్ చేస్తాము.అలా కాకుండా అంబులన్స్ అవసరం అనేది ఇంకా చాల విషయాలలో అవసరం ఉంటుంది.ఉదాహరణకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వడం,ఓక ఆసుపత్రి నుండి ఇంకో ఆసుపత్రి కి మారాల్సిన సమయంలో,మృతదేహాలను ఆసుపత్రి నుండి లేదా ఇంటి నుండి వేరే ప్రాంతాలకు తరలించాల్సిన సమయం లో అంబులన్స్ సర్వీసులు అవసరం అవుతాయి. సాధారణంగా ఇలాంటి పరిస్తితులలో అంబులన్స్ సర్వీసుల కొరకు వివిధ రకాల ఆన్లైన్ సర్విసుల ద్వారా వివిధ రకాల అంబులన్స్ సర్వీసుల నంబర్ లు కనుక్కొని వారికి ఫోన్ చేసి అంబులన్స్ ధరలను కనుక్కొని ,బేరమాడి అంబులన్స్ బుక్ చేసుకుంటాము. దీనికి ప్రత్యామ్నాయంగా ambus అనే అప్ రూపొందించడం జరిగింది.ambus లో వివిధ రకాల అంబులన్స్ సర్వీసులను అనుసంధానం చెయ్యడం జరిగింది. ambus ద్వారా మన అవసరాలకు అనుగునమయిన అంబులన్స్ ను ‘ఉన్న చోటు మరియు వెళ్ళాల్సిన చోటు ను ’ ఎంపిక చేసుకొని తేదీ మరియు టైం ను నిర్ధారించి రిక్వెస్ట్ పంపటం ద్వారా ,వివిధ రకాల అంబులన్స్ సేవల ద్వారా వచ్చిన ధరల నుండి మనకు వచ్చిన కొటేషన్ ల నుండి తక్కువ ధర ను ఎంపిక చేసుకొని అంబులన్స్ బుక్ చేసుకోవచ్చు .ambus అప్ మీ మొబైల్ లో ఉంటె అంబులన్స్ కోసం మీరు ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరినీ ధరలు తగ్గించుకోమని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు.మీరు ఉన్న చోటు నుండే సులభంగా అంబులన్స్ బుక్ చేసు కోవచ్చు.ambus అనే మొబైల్ అప్లికేషను వైద్య రంగం లో ఒక వినూత్న ప్రయోగం.అంబులన్స్ సర్వేసుల నుండి వచ్చే కొటేషన్ లు ఒకరు చెప్పిన కొటేషన్ ఇంకొక అంబులన్స్ సర్వీసు కు కనిపించదు,కేవలం బుక్ చేసుకున్న వారికి మాత్రమే అన్ని కొటేషన్ లు కనిపిస్తాయి.ambus సేవలను మీరు ఆఫ్ లైన్ లో ఉన్నపుడు 040-66 888 108 / 9100223322 నెంబర్ కు ఫోన్ చేసి కూడా అంబులన్స్ సేవలను మీకు అందుబాటు ధరలలో పొందవచ్చు. త్వరలో ambus సేవలను తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ల లో అన్ని జిల్లాలో విస్తరించాబోతున్నాము.
మొబైల్ అప్లికేషను కోసం కింద క్లిక్ చేయండి
https://play.google.com/store/apps/details?id=com.khusaki.ambus&hl=en
వివరాలకు :
RAJA N.V.G
Founder & C.E.O
8008488557

2 Comments

  1. Ravi Chandra Singothu-Reply
    June 25, 2019 at 9:19 am

    good information

  2. vinay-Reply
    June 25, 2019 at 9:38 am

    very nice… this news portal is good

Leave A Comment