యాంకర్ రశ్మి ఫైర్ : ఆ పాప చేసిన తప్పేమిటి

బుల్లి తేరా యాంకర్ నటి రాశి గౌతమ్ వరంగల్ లో పసిపాప పై జరిగిన అత్యాచారం పై స్పందిస్తూ తన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది ఆడవారు బట్టలు సరిగా వేసుకోకపోవడం వల్లనే వారి పై అత్యాచారాలు , మానభంగాలు జరుగుతున్నాయని వాదించే వారు ఇముడు వరంగల్ లో జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు .

9 నెలల పసిపాప పై జరిగిన అకృత్యానికి కారణం ఏమిటి ఆ పాప ఏమైనా పొట్టి బట్టలు వేసుకుందా, తన యద సంపదను చూపిందా ? తప్పుగా బట్టలు వేసుకుందా ? ఒళ్ళంతా చూపించిందా ? తన కాళ్ళను చూపించిందా లేక ఎందులోనైనా  తన అభిప్రాయాన్ని చెప్పిందా ? ఏం తప్పు చేసిందని ఆ పాప ఇలా అయ్యింది .దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ ఆమె ట్వీట్ చేసింది .

మరో ట్విట్టర్ లో ” మోడీ గారు భేటీ బచావో భేటీ పడావో ” అన్నారు ఏది సర్ ఎక్కడ ? ఇక్కడ భేటీలకు రక్షణ లేకుండా పోయింది అని కూడా ట్వీట్ చేశారు .
అయితే ఈమెకు ట్వీట్ కు స్పందించిన నెటిజన్లు కొందరు ” ఇటువంటి వాటికి ఒకటే సరైన శిక్ష వారిని బహిరంగంగా ఉరి తీయాలీ దాన్ని టీవీ ల్లో రాచరం చేయాలి అప్పుడే ఇలాంటి తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన వారికి భయం పుడుతుంది అని కొందరు ట్వీట్ చేశారు

Leave A Comment