బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నారా? ఐతే తస్మాత్ జాగ్రత్త!

ఆడవారికి అందం మే …ఓ అభారణగా మరిపోయేందిి ఇప్పుడు.దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టటానికయిన వెనకడటం లేదు జనాలు.ఏదైనా శుభకార్యాలలో ఎలా తయ్యారయ్యారు,ఏమి వేసుకున్నారు ,ఎలా  రెడీ అయ్యారు అనేది మాత్రమే చూసుకుంటున్నారు.ఎంత ఆడంబరంగా ముస్తాబు అవుతే అంత గొప్ప గా ఫీల్ అవుతున్నారు.

అదే ఇలాంటి వారి కొంప ముంచింది .అసలు ఎం జరిందంటే బంధువుల ఇంట జరిగే వివాహానికి వెళ్లేముందు ముగ్గురు మహిళలు తామే అందరికంటే అందంగా కనపడాలి .అందరిలో  ఒక  తారగా మేరవలనే  ఉద్దేశం తో బ్యూటీ పార్లర్‌కు వెళ్లి మేకప్ చేయించుకున్నారు. ఫంక్షన్ లో బాగా ఎంజాయ్ చేశారు,కానీ కాసేపటి తరువాత వారు ముఖం కడుక్కున్నారు.

అంతే అక్కడున్న అందరు షాక్ అయ్యారు వాళ్ళను చూసి…ఏమయెంది ఏమో గాని ఊహించని విధంగా వారి ముఖం, చేతులపైనున్న చర్మం అక్కడక్కడా ఊడివచ్చింది. దీంతో అక్కడున్నవారు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి, ఆసుపత్రిలోని ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు.

skindamaged

వారికి మెరుగైన వైద్యము అందించారు డాక్టర్. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా…! గుజరాత్‌లోని ఓల్పాడ్ తహసీల్ పరిధిలో చోటు చేసుకుంది. సాయణ్ గ్రామానికి చెందిన ఒక తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు తమ బంధువుల ఇంట పెళ్లికి  వెళ్ళటానికి . ఒక బ్యూటీషియన్ దగ్గర మేకప్ చేయించుకుని వివాహానికి హాజరయ్యారు.

వేడుక పూర్తయిన తరువాత వారు సూరత్ చేరుకున్నారు. అక్కడ వారు ముఖాన్ని కడుక్కోగానే ముఖం మీద చర్మం కొంతమేరకు ఊడివచ్చింది. అలాగే అక్కడక్కడా వాపు కనిపించింది దీంతో వారు ఆసుపత్రిలో చేరారు,కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంబంధిత బ్యూటీషియన్‌ను విచారించారు.

కాగా ఆ బ్యూటీషియన్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్టు పోలీసుల విచారణ లో తేలింది.ఏది ఏమయేన  ఇప్పుడు అందం ఒక ఆడంభారంగ మరిపోయేంది…కానీ ఏదయినా అతికి  పోతే…ఇలాగె జరుగుతుంది .పోనీ లే …చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎం లాబం…మీరు కూడా మేకప్ వేసుకునేప్పు  కొంచం జాగ్రత్త సుమ…

Leave A Comment