నేడే తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ సమావేశం

ఈ రోజు ఉదయం 10:30 నిమిషాలకు విజయవాడలో ని పార్టీ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ టీడీఎల్పీ జరగనుంది ఈ సమావేశంలో పార్టీ అడుక్షుడు చంద్రబాబు, లోకేష్ తో సహా పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీ లు, ఎమ్మెల్సీ లు పాల్గొననున్నారు ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవడం లో జరిగిన ముఖ్యంశాల ను చర్చించిననున్నారు .

Chandrababu lokesh
పార్టీలోని లోటుపాట్లను , సమస్థాగత నిర్ణయాలను తీసుకొనునట్టు సమాచారం ఇక పోతే అసెంబ్లీలో టీడీపీ తరపున ప్రతిపక్ష నేత గా ఎవర్ని ఎన్నుకోవాలి అనే అంశం పైన కూడా చర్చిననున్నారు .
ఇకపోతే రేపు జరగనున్న జగన్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే చంద్రబాబును రావాల్సిందిగా జగన్ కోరిన విషయం తెలిసిందే అయితే దీనికి చంద్రబాబు గారు వెళ్తారా ? లేక లోకేష్ వెళ్తారా లేదా చంద్రబాబు తరఫున పార్టీ నుండి మరే నాయకున్నయినా పంపిస్తారాబనే విషయం పైన చర్చిస్తారని సమాచారం.

Ex cm
ముఖ్యంగా జగన్ లాంటి నాయకుని అసెంబ్లీ లో ఎదిరించాలంటే సరైన అవగాహన కల్గిన నాయకుడు ఉండటం చాలా అవసరం అయితే కేవలం దీనికి ఒక్క చంద్రబాబు గారే సమర్ధుడైన నాయకుడని ఆయనే ముందుండి పార్టీని నడపాలని కార్యకర్తలను పార్టీని నడపాలని ఆ పార్టీ నాయకుల మనోగతం

Leave A Comment