స్టన్నింగ్ లుక్ లో RX100 హీరో కార్తికేయ

Rx100 మూవీతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో కార్తికేయ ఆ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే ఇకపోతే ఆ చిత్రం తర్వాత కార్తికేయ హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా ఇద్దరు భామలు దిజ్ఞానంగణ సూర్యవంశీ, జాజ్బా సింగ్ లు జత కట్టారు ..

hippi heroins

ఈ చిత్రాన్నీ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ తాను నిర్మాతగా వ్యవహరిస్తుండగా టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు కామెడీ రొమాంటిక్ ఏటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటి టీజర్ ను రిలీస్ చేసింది ప్రేక్షకుల్లో ఈ టీజర్ కు మంచి ఆధరనే లభించింది ఇకపోతే ఈ చిత్రం లో కార్తికేయ 6 ప్యాక్ బాడీ లో కనిపించాలని తీవ్ర కసరత్తు లు చేస్తున్నారు దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది.

hippi hero stunning look

అంతే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట . మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో వేచి చూడాలి
తారాగణం :
కార్తికేయ, దిజ్ఞానంగణ సూర్యవంశీ, జాజ్బా సింగ్, జేడీ చక్రవర్తి , వెన్నెల కిషోర్, హరితేజ , సుదర్శన్ రెడ్డి, బ్రహ్మాజీ ,తదితరులు నటిస్తున్నారు .
సాంకేతిక వర్గం :
దర్శకుడు : టీఎన్ కృష్ణ
నిర్మాత :కలై పులి ఎస్ తాను
సంగీతం : నివాస్ కె ప్రసన్న
పాటలు : అనంత శ్రీ రాం
సింగర్ :కార్తిక్
సినిమాటోగ్రఫీ : ఆర్ డి రాజశేఖర్
ఎడిటింగ్ : ప్రవీణ్ కె ఎల్
బ్యానర్ : వి క్రియేషన్స్

Leave A Comment