సాహో .. ప్రభాస్ , శ్రద్ధ కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో  uv క్రీయేషన్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కరణ జోహార్ ,వి. వంశీ కృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి లు సంయుక్తంగా నిర్మిస్తున్న  చిత్రం.

ఈ రోజు తన మొదటి ప్రీ లుక్ పోస్టర్ను ప్రభాస్ విడుదల చే సారు బాహుబలి ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చి పెట్టింది . బాహుబలి తర్వాత ఆ స్థాయి చిత్రాన్ని ప్రేక్షకులు ప్రభాస్ నుంచి కోరుకుంటున్నారన్న విషయాన్ని ప్రభాస్ చాలా సార్లు ప్రస్తావించారు.

అయితే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కు  సాహో కథను సుజిత్ 3 సంవత్సరాల క్రితమే వినిపించారట అయితే ఆ సమయం లో బాహుబలి చిత్రం తో బిజీ గా ఉండటం వల్ల కుదరలేదు అని చెప్పారు ఆ తరవాత మంచి ముహూర్తం చూసుకొని సాహో చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి .

ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడి గా శ్రద్ధకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది.

prabhash-saaho-prelook
ఈ సందర్భంగా ప్రభాస్ ఈ రోజు ప్రీ లుక్ పోస్టర్ ను తన అఫిషల్ ఇన్స్టగ్రామ్ ఫేస్బుక్ లలో విడుదల చేశారు ..ఈ లుక్ లో ప్రభాస్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు ఉన్న అంచనాలను కేవలం ఈ ఒక్క పోస్టర్ తోనే అమాంతం పెంచేసే విధంగా ఉంది సినిమా బిజినెస్

Leave A Comment