నాతో పడుకో విజయ్ దేవరకొండ తో ఛాన్స్ ఇస్తా : ఆ నటితో దర్శకుడు

 

కాస్టింగ్ కౌచ్ ఉదంతం టాలీవుడ్ ,కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపిన విషయం తెలిసిందే ..
నేడు అగ్రస్థాయి లో ఉన్న నటీమనులే కాకుండా మరుగున పడిన నటీమనులెందరో ఈ కాస్టింగ్ కౌచ్ కు బలయ్యారు.
టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి పలువురు ప్రముఖ దర్శకులను , నిర్మాతలను , నటులను అందరిని వారి భాగోతాలు చూడండి అంటూ తనదైన శైలి లో అందరిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .

ఇకపోతే ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సరైన మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఒక నటి తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ తన #మీటూ కార్యక్రమంలో సోషల్ మీడియా వేదిక గా వెల్లడించింది
షాలు శాము అనే నటి తమిళంలో చిన్న చిన్న పాత్రలు వేసుకునే నటి ఆమె ఇటీవల శివ కార్తికేయ చిత్రం మిస్టర్ లోకల్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది..

Chalu shamu
ఇంతవరకు బాగానే ఉన్న ఈ కాస్టింగ్ కౌచ్ ఉదంతం లో టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయదేవరకొండ పేరు ను ప్రస్తావించింది. అయితే అసలు విషయం ఏమిటంటే !!
తాజాగా ఓ ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ దేవరకొండ తో ఓ సినిమా ను చిత్రించబోతున్నారట అయితే ఈ చిత్రంలో పాత్ర కోసం ఆ దర్శకుడు ని సంప్రదించిన నటిని ఆ దర్శకుడు తనతో పడుకుంటే విజయ్ దేవరకొండ తో కలిసి నటించే అవకాశాన్ని ఇస్తానని చెప్పాడట.

Vijay devarakonda
అయితే దీనికి ఒప్పుకోని షాలు శాము ఆయన ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారట
ఈ విషయాన్ని ఆమె అభిమాని సోషల్  మీడియా    వేదికగా  అడిగిితె ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది   కాకపోతే ఈ విషయం చెప్పిన ఆమె ఆ దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది అతని పేరు చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని దానివల్ల తనకే ఎక్కువ నష్టం అని అయినా వారు అడిగినంత మాత్రాన నేను ఒప్పుకోవలని లేదు కదా ఇదంతా ఈ ఫీల్డ్ లో సహజమని చెప్పుకొచ్చింది
ఏది ఏమైనా సినీ మాయలో పడి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవలని చూసే వారి పై ఇటువంటి చర్యలు హేయనీయం

Leave A Comment