Amazonnews:- వడరేవు అండ్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కోరరిడర్( VANPIC) అనబడే ఇంద్రస్త్రియల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మరియు ప్రకాశం జిల్లా మద్యం ఉన్న విషయం మనకి తెలిసిందే.
ఐతే ఈ ప్రాజెక్ట్ విస్తీర్ణం 13000 ఎకరాలు,అదేవిధంగా దినికి అయ్యె ఖర్చు 1426 కోట్లు అన్న విషయం తెలిసిందే.వాన్ పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ని ఇచింది.సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని తేల్చిన హైకోర్టు.స్వర్గీయ వైఎస్‌రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడర్ ఏర్పాటుకు..భూ సేకరణ జరిగింది.ఐతే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ కేసు నమోదు చేసి హైకోర్టులో సీబీఐ అధికారుల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.
ఛార్జ్ షీట్ చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ క్వాష్ పిటిషన్.విచారణ అనంతరం వాన్ పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు