ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయు ఏమనగా ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటి సిస్టమ్ మారుతున్న కారణంగా తేదీ:8-1-2021 రాత్రి 10 గంటల నుంచి తేదీ:11-01-2021 ఉదయం 6 గంటల వరకు ఏటీఎం ఆన్లైన్ సర్వీస్ మరియు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ పనిచేయవు కావున ఆంధ్ర బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) ఖాతాదారులు ఈ విషయం గమనిచగలరు
: ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తేలియజేయునది ఏమనగా ఆంధ్ర బ్యాంక్ లో ఖాతా వున్న ప్రతి ఒక్కరి అకౌంట్ “0” గా చూపింస్తుంది.
గమనిక :- అందోళన చేందనవసరం లేదు మళ్ళీ తిరిగి ఖాతా దారుల అకౌంట్ లో కి చేరతాయి.