ఈరోజు హైదరాబాద్, తెలంగాణ భవన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి గ్రామానికి చెందిన దుంప సాంబశివ రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణించడం వలన, టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున,2,00,000/-రూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కొరకు నమోదు పత్రాన్ని సబ్మిట్ చేస్తున్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణగారు. ఈ కార్యక్రమంలో జమ్మి గూడెం మాజీ సర్పంచ్ ముద్ధిన కొండయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజీని నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.