ములుగు జిల్లాలో మహిళల సమస్యలన్నిటికీ ఒకే కేంద్ర పరిష్కారంగా పని చేసే సఖీ కేంద్రానికి 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే భవనానికి నేడు శంకుస్థాపన చేసి, 27.5 లక్షల రూపాయలతో నిర్మించి, గిరిజన మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే గిరి బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్ ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎంపి శ్రీమతి కవిత గారు, ఎమ్మేల్యే శ్రీమతి సీతక్క గారు, జెడ్పీ చైర్మన్ శ్రీ కుసుమ జగదీష్ గారు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి క్రిస్టినా జెడ్ చొంగ్తు, కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జండగే, ఎస్పీ శ్రీ సంగ్రామ్ సింగ్, స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు.