– ( మంగపేట) (amazonnews)

తేదీ 02/1/2021రోజున ఉదయం 11 గంటలకు
మంగపేట మండలలో తెరాస పార్టీ
మండల విస్తృతం స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు కుడుముల
లక్ష్మీ నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగును.
ఈ సమావేశంనికి ముఖ్య అతిథిగా ములుగు జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కుసుమ జగదీష్ గారు
హాజరుకానున్నారు.

కావున తెరాస మండల పార్టీ నాయకులు,పార్టీ సీనియర్ నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు,PACS ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రజాప్రతినిధులు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు, తెరాస పార్టీ కార్యకర్తలు,మహిళ సోదరీమణులు,మండల యూత్ నాయకులు,అనుబంధం సంఘాలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు,మహిళలు,
పార్టీ శ్రేణులు కార్యకర్తలకు ఇదే ఆహ్వానం..
గులాబీ శ్రేణులు అందరూ ఆహ్వానితులే

స్థలం: మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య గారి ఇంటి ఆవరణలో (చైతన్య డిగ్రీ కాలేజి ఎదురుగా)
మీ
కుడుముల లక్ష్మీ నారాయణ,
మండల పార్టీ అధ్యక్షులు మంగపేట.