పినపాక, భద్రాద్రి కొత్తగూడెం(Amazon news)

పినపాక మండలంలోని పాండురంగపురం గ్రామంలో మంగళవారం రాత్రి అ గ్రామనికి చెందిన ఎల్లబోయిన గోపాల్ వ్యక్తి కి చెందిన ఇల్లు ప్రమాద శాత్తు కాలిపోయింది. దీంతో వారి కుటుంబం కట్టుబట్టలతో ప్రమాదం నుండి బయటపడ్డారు.నిలువ నీడలేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకు ఆదివాసి ఐక్యవేదిక నాయకులు భాదిత కుటుంబానికి ఐక్య వేదిక నుండి 2000/- నగదు,నిత్యవసర సరుకులు,బట్టలు,దుప్పట్లు అందజేశారు. వీరితో పాటు..ఆదివాసి ఉద్యోగాల సంస్కృత, సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ 1000/-,కోమరం‌ నాగేంద్ర బాబు 1000/-భవసింగ్ 500/-కోమరం శ్రీను 500/-, పినపాక రేషన్ డీలర్లు 1000/- మొత్తం నగదు,,,6000/- బియ్యం 50kg లు అర్దిక సహయం అందించారు. ఈ కార్యక్రమం లో ఆదివాసీ ఐక్య వేదిక మండల అధ్యక్షులు తోలెం శ్రీను,ప్రధాన కార్యదర్శి గోగ్గల క్రిష్ణ,కన్వీనర్‌ సోలం అశోక్, లాయర్ దనసరి నరసింహ మూర్తి, సనప‌ భరత్,కోమరం శ్రీను,ఎట్టి సర్వేశ్వర రావు,ఉప సర్పంచ్ పూనెం‌ సాంబశివరావు,మీసాల మాణిక్యం, కుర్సం‌ సారయ్య,కోమరం అరుణ్ కూమర్,రేషన్ డీలర్లు, ఎట్టి సూర్య ప్రకాష్,వాగబోయిన రమేష్,పాయం హనుమంతరావు, భాగ్యమ్మ మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.