Amazonnews - Amazon News

మహిళలకు,ఆడపిల్లలకు అండగా నిలుస్తున్న స్రాజన్ వెల్ఫేర్ సొసైటీ( amazonnews.com)

స్రాజన్ వెల్ఫేర్ సొసైటీ స్రాజన్ వెల్ఫేర్ సొసైటీ అనేది ప్రభుత్వేతర సంస్థ, ఇది సమాజంలో మహిళలకు విద్యను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యవంతమైన సమాజం యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మహిళలను (స్వయం ఉపాధి) పని చేయడానికి ప్రోత్సహిస్తుంది.ఇటీవల, సమాజం మాస్ కమ్యూనికేషన్ కెరీర్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చింది. యువ విద్యార్ధులు సాధించిన నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడానికి ఇది బహిరంగ వేదికను అందిస్తుంది. ఇది ప్రధానంగా మహిళలు మరియు […]

read more

మీకు ఫోన్ పే &గూగుల్ పే ఉంద?ఐతే జాగ్రత్త.

భద్రాద్రి కొత్తగూడెం,పినపాక (Amazon news) ఇటీవలే కే. రమణయ్య అను వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి డ్వాక్రా మహిళ సంఘాలకు తెల్ల రేషన్ కార్డ్ ద్వారా 22500 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకు వెయ్యమని ముఖ్య మంత్రి కెసిఆర్ గారు చెప్పారు అని మాటల్లో దించాడు. కే. రమణయ్య భార్య డ్వాక్రా సంఘాల లో ఉండటం వల్ల నిజమే అనుకున్నాడు.ఆ వ్యక్తి మాట్లాడుతూ ఈ 22500 మీ అకౌంట్ లోకి రావాలి అంటే మినిమం […]

read more

ఇక వరంగల్ సెంట్రల్ జైల్ లేదు

విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తన మార్క్ చూపిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కీలక అడుగు వేసారు. వరంగల్ సెంట్రల్ జైలు తరలింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దాని స్థానంలో ఎంజీఎం తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైలు, ఎంజీఎం పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేసారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు, సిబ్బందిని ఇతర జైళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం […]

read more

లాక్ డౌన్ పొడగింపు

అమెజాన్ న్యూస్ హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ మరో పది రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయంతో జూన్ 10 వరకు రాష్ట్రంలో అమలు కానుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఉన్న సడలింపును మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 6 […]

read more

తెలంగాణ రైతన్నలకు మంచి రోజులు రానున్నాయి

వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాగునీటి రంగాభివృద్దే కారణం జూన్ 15 నుండి రైతుబంధు సాయం ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొడుతున్న రైతులు కరోనా కష్ట కాలంలో ధాన్యసేకరణ సాహసం ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష తగదు గిడ్డంగుల నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతాం కల్తీవిత్తనాలతో రైతన్నకు తీరని నష్టం కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం – పీడీ యాక్ట్ కేసులు ఇందులో వ్యవసాయ అధికారుల పాత్ర ఉంటే డిస్మిస్ వరి సాగు నాటులో వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె ప్రగతి భవన్ […]

read more

జర్నలిస్టులకు కరోనా వాక్సినేషన్

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. కరోనా బారినుండి రక్షించుకోవాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, […]

read more

కరోనా కి ఆయుర్వేదం చిట్కాలు

కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా వైరస్ కి ఇచ్చే మందు తయారీ విధానాన్ని పూర్తిగా, ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాముఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. కాబట్టి ఈ మందు అందరూ వాడవచ్చు. ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మోతాదులో మనం తయారుచేయడం జరిగినది.కాబట్టి ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోఅన్నిచోట్ల దొరికే వనమూలికలు ఇవి మూలికా దినుసులు […]

read more

ఘోర రోడ్డు ప్రమాదం

//భద్రాద్రి కొత్తగూడెం జిల్లా//అశ్వపురం మండలం// 27 మే అశ్వపురం మండలం, మిట్టగుడెం లో లారీ,ద్విచక్ర వాహనం డీ, ద్విచక్ర వాహనం నడిపే వెక్తి తల చెల్లాచెదురు అవ్వడం తో గుర్తుతేయకుండ ఉంది.అదే గ్రామానికి చెందిన ఆపాక అనీల్ (21) అని స్థానికులు గుర్తించారు.

read more

జాతి రత్నాలు ప్రైమ్ రివ్యూ

ఈ మధ్యకాలం లో వచ్చిన జాతి రత్నాలు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే కరోనా వల్ల థియేటర్ లో సినిమా లు మిస్ అయిన ప్రేక్షకుల కు లాక్ డౌన్ తర్వాత డైరెక్ట్ థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలలో జాతి రత్నాలు కూడా ఒకటి అయితే నిన్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది థియేటర్ లో ఈ సినిమా చూడని వారు […]

read more
Pages 1 of 10