ఆంధ్రప్రదేశ్ వార్తలు - Amazon News

ఆమె అందానికి ఫిదా ఆపై చేసింది పెద్ద దగా – 7 లక్షలకు నామం పెట్టిన కి “లేడీ”

గుంటూరు: అమెరికా అబ్బాయి.. మంచి కంపెనీ లో ఉద్యోగం అధిక జీతం.. ఇంకా ఏముంది తరవాత పెళ్లి అని అనుకొని మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీలో ఫోటో తో పాటు బయోడేటా మొత్తం పెట్టాడు.ఈపూడు ఉన్న జనరేషన్ లో ఆన్లైన్ లో జరిగే మోసాలకు అడూ అదుపు లేకుండా పోయింది.మ్యాట్రిమోనీలో అతని ఇంఫర్మేషన్ నీ ఒక మాయ లేడీ చూసింది, ఇంకేముంది ఓ పని పడదామని ఫిక్స్ అయింది. తక్షణమే గూగుల్‌లో మంచి మోడల్ ఫొటోలు డౌన్‌లోడ్ […]

read more

బోటు ప్రమాద ఘటన పై సీఎం సీరియస్ నేడు కచ్ఛలూరు కి జగన్ మోహన్ రెడ్డి

నిన్న తూర్పుగోదావరి జిల్లా కచ్ఛలూరు వద్ద గోదావరి నదిలో బోటు బోల్తా పడి అందులోని ప్రయాణికులు గల్లంతైన విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పటివరకు గల్లంతైన వారి ఆచూకీ పూర్తిగా కనిపెట్టలేకపోయారు మొదటగా ప్రమాదం నుంచి తప్పించుకున్న 17 మంది తెలిపిన వివరాల ప్రకారం బోటులో సుమారు 60 మంది ఉన్నట్టు అయితే కేవలం కొందరు మాత్రమే లైఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డామని మిగిలిన వారందరు నదిలో చిక్కుకు పోయారు. అయితే ఇప్పటికే […]

read more

గోదావరిలో లాంచీ మునక 47 మంది గల్లంతు??

గోదావరిలో లాంచీ మునక 47 మంది?? గల్లంతు విహారాయత్ర లో పాలగిని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వారు అనుకున్నారు కానీ తామోకటి తెలిస్తే దైవమోకటి తలచిందన్న రీతిలో పాపికొండలు యాత్రకు వెళ్లిన యాత్రికులు గోదావరి వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు . దేవిపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు యాత్రకు బయలుదేరిన ప్రయాణికులు మంటూరు కుచ్చులూరు మధ్యలో నదీ వరద ప్రవాహానికి బోల్తా కొట్టింది. అయితే ఈ ఘటన నుంచి లైఫ్ జాకెట్ లు […]

read more