ఆరోగ్యం - Amazon News

ఒత్తిడిని జయించడానికి కొన్ని చిట్కాలు

జీవన విధానం ద్వారా మనం మన శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగు పరచుకోవచ్చు.సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు చేసుకోవాలి.ఉదయిస్తున్న సూర్యున్ని చూడటం ద్వారా చైతన్యాన్ని పొందవచ్చు.ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తర్వాత మీ పనులు ప్రారంబించుకోండి.ఇలా చేయడం ద్వారా మీరు మీ పనిని రెట్టింపు ఉత్సాహంతో చేయగలరు. మన మానసిక ఆరోగ్యానికి ప్రశాంతత చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే కుటుంబం లో సంతోషం ఉంటుంది కనుక వీలైన ప్రతి ఒక్కరూ చేసి ఒత్తిడిని జయించండి. మహిళలు అమ్మొ […]

read more