జాతీయ వార్తలు - Amazon News

బంగారు గని లాంటి ఈ దేశ ఆహార ధాన్యాల మార్కెట్ పై అంబానీ ,అదానీ తదితర కార్పోరేట్ల కన్ను పడింది.

అయితే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.. అవేమిటయ్యా అంటే… కార్పోరేట్ ఇబ్బంది 1.వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండడం ,రైతులనుండీ ధాన్యం కొనుగోలు చేయాలంటే ఒక్కో రాష్ట్రం లో ఒక్కో రకమైన నియమ నిబంధనలు అమల్లో ఉండడం. ఇన్నిరకాల నియమాలూ ,పన్నువిధానాలూ ఉండడం కార్పోరేట్లకు చీకాకుగా మారింది. మోదీ సర్కార్ పరిష్కారం1తన ప్రియతమ కార్పోరేట్లు పడుతున్న ఇబ్బందికిగుండె కరిగిన మోదీ సర్కార్ చూపిన పరిష్కారం ఏమిటంటే…రాష్ట్రాల అధికారాలు లాగేసుకునిఒక దేశం ,దేశమంతా ఒకే చట్టం చేసిపారేయడం. కార్పోరేట్లు ఖుష్. […]

read more