ఇతర వార్తలు - Amazon News

ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులు అకౌంట్ లో ‘0’ బ్యాలన్స్

ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయు ఏమనగా ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటి సిస్టమ్ మారుతున్న కారణంగా తేదీ:8-1-2021 రాత్రి 10 గంటల నుంచి తేదీ:11-01-2021 ఉదయం 6 గంటల వరకు ఏటీఎం ఆన్లైన్ సర్వీస్ మరియు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ పనిచేయవు కావున ఆంధ్ర బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) ఖాతాదారులు ఈ విషయం గమనిచగలరు: ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తేలియజేయునది ఏమనగా ఆంధ్ర బ్యాంక్ లో ఖాతా వున్న ప్రతి ఒక్కరి అకౌంట్ […]

read more

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూత

హైదరాబాద్:- సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్ను మూత.కిడ్నీ కి సంబధిత వ్యాధి తో సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో చేరిన ఆయన చికిస్తా పొందుతూ అక్కడే మరణించారు.మన తెలుగు సినిమాల్లోనే కాక తమిళ్,హిందీ,సినిమాల్లో కూడా తెరుగులేను నటుడుగా పేరు పొందారు.మన తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది.అన్ని భాషల్లో 300 సినిమాలు పైగా నటించారు.

read more

ఆర్టీసీ సోదరులకు అండగా

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులు అందరికీ జీతాలు పెరూగుతాయని మరియు ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని గౌ.ముఖ్య మంత్రి గారి ప్రకటన పట్ల ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. 2021 మార్చ్ తో జీతాల భత్యాల గడువు ముగుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో కార్మికులు సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నా.అంతే కాకుండా ఆర్టీసీలో రకరకాల కాటగరీల సర్వీస్ కండిషన్లు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు, తదితర సమస్యల గురించి […]

read more

వనపర్తి జిల్లా లో డీ వి ఎం సి సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన dvmc సమావేశం లో పాల్గొన్న చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, మంత్రి నిరంజన్ రెడ్డీ గారు,ఎంపీ రాములు, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డీ గారు…

సమావేశంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూసమైక్య రాష్ట్రం లో తెలంగాణా ప్రాంతం ఎంత వివక్షతకు గురి అయ్యిందో అలాగే కమిషన్ కూడ అంతే వివక్షతకు గురి అయిందని చెప్పారు… గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ తో ఏర్పాటు అయిన మన కమిషన్ తెలంగాణా ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశానికే గర్వకారణంగా నిలిచింది అని అలాగే పీసీఆర్ పీవోఏ చట్టాల అమలు కమిషన్ ఏర్పాటు అయ్యే నాటికి కేవలము 26 మండలాల్లో మాత్రమే జరుగుతుంది అని కానీ […]

read more

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా.రంగారెడ్డి జిల్లా .అమనగల్లు. కల్వకుర్తి. కడ్తాల్ మండలాలకు చెందిన బాధితులు. అమనగల్లు పట్టణానికి చెందిన పూసల సత్యం కు 2.00.000 రూ.కడ్తాల్ కు చెందిన శిశుపాల్ రెడ్డి కు 60.000రూ. సాలర్ పూర్ గ్రామానికి చెందిన మహేష్ కు 26.000 రూ.కడ్తాల్ కు చెందిన హైమవతి కు 15.000 రూ.రాంపూర్ కు చెందిన కళ్యాణి కు 16.000 రూ.తాండ్రకు చెందిన శకుంతల కు 33.000 రూ.   చెందిన సత్యం.శిశుపాల్ రెడ్డి.మహేష్.హైమవతి.కళ్యాణి లు ఇటీవల వారు […]

read more

అనుమానంతో భార్య తల నరికి.. పోలీసుస్టేషనుకు వెళ్లిన భర్త

లక్నో (ఉత్తరప్రదేశ్): అనుమానంతో భార్య తల నరికి, దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయిన భర్త ఈదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలో జరిగింది. బండా జిల్లా బాబేరు పట్టణానికి చెందిన కిన్నార్ యాదవ్ మార్నింగ్ వాకింగుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినపుడు అతని భార్య విమల (35) పొరుగింటి వ్యక్తి రవికాంత్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. భార్య విమలపై అనుమానంతో కిన్నార్ యాదవ్ గొడ్డలితో ఆమె తల నరికి దాన్ని చేత్తో తీసుకొని రెండుకిలోమీటర్లదూరంలోని […]

read more

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్రరూపం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రానున్న మూడు రోజులు బారి నుండి అతి బారి వర్షాలు కురిసే అవకాశాలున్నామని అందువల్ల జిల్లా యంత్రాంగం పరిస్థితులును చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రవహించే వాగులు వంకలు దాటొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. పాడుబడిన భవనాలు, పెద్ద […]

read more

క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే ఒక్క సారి ఇది చదవండి

గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది? అవును చెప్పండి. సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్! OK రాజేష్….?! అంతే కాదు సార్ ఈ కార్డు ఉపయోగించి […]

read more

ముగిసిన ఆర్టీసీ సమావేశం.. వీడని సందిగ్ధత

కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ అవ్వగా.. 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం […]

read more

కుక్క నాకితే కాళ్లూ చేతులు తీసేశారు

కుక్క నాకిందనీ ఓ మహిళకు రెండు కాళ్లూ చేతులు తీసేశారు. కుక్కలు కరిస్తేనే కాదు అవి నాలుకతో నాకినందుకు ఆమె రెండు కాళ్లూ చేతులు తీసేయాల్సి వచ్చింది. ఇంతటి దారుణాన్ని బహుశా ఎవ్వరూ ఊహించం కదూ.. అమెరికాలోని ఒహియోలో నివసిస్తున్న మేరీ భర్తతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేసేందుకు కరేబియన్ దీవుల టూర్ వెళ్లింది. హోటల్‌ రూమ్ లో దిగారు. ఆక్కడ ఆమెకు అనుకోకుండా చిన్న గాయం అయ్యింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంది. టూర్ అయిపోయాక […]

read more
Pages 1 of 2
  • 1
  • 2