Amazonnews - Page 10 of 10 - Amazon News

సీఎం ఇంటివద్ద తొక్కిసలాట అస్వస్థత కు గురైన మహిళ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటివద్ద తొక్కిసలాట జరిగింది అనంతపురం కు చెందిన శాంతమ్మ అనే మహిళకు ఈ తొక్కిసలాట లో స్ప్రుహ కోల్పోయింది జగన్ మోహన్ రెడ్డి ప్రజాసమస్యలపై నేరుగా ప్రజలతో చర్చించి వారి వద్దనుండి వినతులు స్వీకరించి సమస్యల పై సత్వరం చర్యలు తీసుకోవాలనే ఉదేశ్యం తో జులై 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు ఐతే ఈ కార్యక్రమం ఆగస్టు 8 వ తారీకు కు వాయిదా పడింది. ఈ […]

read more

హోదా బాధ్యత వైసీపీ దే : గల్లా జయదేవ్

లోక్ సభ సమావేశాల్లో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం మేము ఎంతగానో పోరాటం చేశాం కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ వారు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం వల్లే వారు అధికారం లోకి వచ్చారు వారు హోదా పై పోరాటాలు చేసి దానిని సాదించితీరాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత […]

read more

ఇండియాలో ఏలియన్ లు ! బయటపడిన ఏలియన్ మాస్క్?

గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు కానీ వాటి గురించి ఏ వార్త వచ్చినా వాటి గురించి ప్రతిఒక్కరు ఆసక్తిగా తెలుసుకోవాలి అనుకుంటారు ప్రపంచంలోని దేశాలన్నీ వాటి మీద పరిశోధనలు కొనసాగిస్తున్నారు అయితే ఈ ఏలియన్ ల గురించి వాటి ఉనికి గురించి ఊతమిచ్చేలా ఉంది ప్రస్తుతం ఒక గ్రహాశకలం అది మరెక్కడో కాదు మనదేశంలోనే . ఈ రోజు ఉదయం రాజస్థాన్ లోని జాలోరే జిల్లాలో ని సంచోర్ గ్రామ ప్రాంతంలో సుమారు 7 గంటల సమయంలో […]

read more
Pages 10 of 10
  • 1
  • 9
  • 10