Amazonnews - Page 2 of 10 - Amazon News

ఆ విషయం లో వెనుకబడ్డ వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఫాన్స్ కి పూనకాలే దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా వస్తుంది అంటే ఫాన్స్ కి పండగ ఇటీవల విడుదల అయినా పింక్ రీమేక్ వకీల్ సాబ్ వసూళ్ల పరం గా కథా బలంగా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది సినిమాలో ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ మేనరిజం నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్పాలంటే ఫాన్స్ కి ఫుల్ మీల్స్ తిన్న […]

read more

ఒకే అడ్రస్‌పై 37 పాస్‌పోర్టులు: సజ్జనార్‌

బోధన్‌ పాస్‌పోర్టు కేసు వివరాలు వెల్లడించిన సీపీ హైదరాబాద్(amazonnews) బోధన్‌ పాస్‌పోర్టు కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్‌ కూడా ఉన్నట్లు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ‘‘బోధన్‌లో 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు పొందారు. వాటిలో ఒకే చిరునామాతో […]

read more

కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన రాధిక స్కూల్ విద్యార్థుల

భద్రాద్రి కొత్తగూడెం,పినపాక,(amazonnews) మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల రాధిక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు షణ్ముఖ మరియు నిఖిత శ్రీ 21 తారీఖు న హైదరాబాదులో జరిగిన కరాటే పోటీలలో బంగారు పతకాన్ని సాధించారు. యాజమాన్యం జి. మధుసూదన్ రెడ్డి, సిహెచ్ జయ సింహా రెడ్డి, జి సంపత్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుండి రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించినందుకు […]

read more

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎంపీడీఓ శ్రీనివాసులు

పినపాక,భద్రాద్రి కొత్తగూడెం(amazonnews) మండల వ్యాప్తంగా హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల కింద ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకా న్ని సెక్రటరీ, సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని తోగూడెం గ్రామంలో గల నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీఓలు నర్సరీల ను మండల స్థాయిలో పర్యవేక్షిస్తూ వందశా తం మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనుల్లో జాప్యం […]

read more

అగ్ని భాదితుడుకి అర్దిక సహయం : ఆదివాసి ఐక్య వేదిక

పినపాక, భద్రాద్రి కొత్తగూడెం(Amazon news) పినపాక మండలంలోని పాండురంగపురం గ్రామంలో మంగళవారం రాత్రి అ గ్రామనికి చెందిన ఎల్లబోయిన గోపాల్ వ్యక్తి కి చెందిన ఇల్లు ప్రమాద శాత్తు కాలిపోయింది. దీంతో వారి కుటుంబం కట్టుబట్టలతో ప్రమాదం నుండి బయటపడ్డారు.నిలువ నీడలేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకు ఆదివాసి ఐక్యవేదిక నాయకులు భాదిత కుటుంబానికి ఐక్య వేదిక నుండి 2000/- నగదు,నిత్యవసర సరుకులు,బట్టలు,దుప్పట్లు అందజేశారు. వీరితో పాటు..ఆదివాసి ఉద్యోగాల సంస్కృత, సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన […]

read more

(భద్రాద్రి కొత్తగూడెం)(amazonnews)

*మరణంలోనూ జీవం* *నేత్రదానం చేసిన నాశిరెడ్డి వినయ్ రెడ్డి* మండల పరిధిలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి హీరో షోరూం యజమాని నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వాహన ప్రమాదం లో హైదరాబాదులో శుక్రవారం ఉదయం మరణించారు. కాగా వినయ్ తల్లిదండ్రులు విజయ భాస్కర్ రెడ్డి, వెంకటరమణ దంపతులు వినయ్ కళ్లను హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర ఆసుపత్రికి నేత్ర దానం చేశారు. కాగా తన కుమారుడు మరణంలోనూ మరో ఇద్దరికీ కంటిచూపును కలిగించి చిరకాలం […]

read more

టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ : మ‌ంత్రి శ్రీ కేటీఆర్

తిల‌క్‌న‌గ‌ర్ యూపీహెచ్‌సీలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కే టీకా ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు టీకా తీసుకుంటారు. కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. సుర‌క్షిత‌మైన టీకాల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచానికి అందిస్తుంద‌ని తెలిపారు. […]

read more

ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులు అకౌంట్ లో ‘0’ బ్యాలన్స్

ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయు ఏమనగా ఆంధ్ర బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటి సిస్టమ్ మారుతున్న కారణంగా తేదీ:8-1-2021 రాత్రి 10 గంటల నుంచి తేదీ:11-01-2021 ఉదయం 6 గంటల వరకు ఏటీఎం ఆన్లైన్ సర్వీస్ మరియు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ పనిచేయవు కావున ఆంధ్ర బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) ఖాతాదారులు ఈ విషయం గమనిచగలరు: ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తేలియజేయునది ఏమనగా ఆంధ్ర బ్యాంక్ లో ఖాతా వున్న ప్రతి ఒక్కరి అకౌంట్ […]

read more
Pages 2 of 10