రాజకీయం - Amazon News

కేసీఆర్ చేయలేకపోయారు..జగన్ పూర్తిచేస్తున్నారు

అధికారంపై కానీ, ఆమ్యామ్యాలపై గానీ రెవెన్యూ ఉద్యోగులకు మంచి పట్టు ఉంటుంది. గ్రామస్థాయిలో వీఆర్వోల నుంచి, జిల్లా స్థాయిలో డీఆర్వో వరకు వారిదే హవా. రెవెన్యూ ఉద్యోగులు సహకరిస్తేనే పాలన సక్రమంగా సాగుతుంది, వారు మొండికేస్తే ఏ పథకమూ సక్రమంగా అమలయ్యే ప్రసక్తేలేదు. అవినీతి ఆరోపణలు కూడా రెవెన్యూ వ్యవస్థపైనే ఎక్కువగా వస్తుంటాయి. పట్టాలు, పాస్ పుస్తకాల విషయంలో వారు చెప్పిందే వేదం, గీసిందే గీత. దీన్ని కాస్త నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేసి […]

read more
Amazonnews

నాగబాబుకు జనసేనలో ఆ కీలక పదవి ?

జనసేన పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… పార్టీలో తన సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముగిసిన తరువాత పార్టీ పరిస్థితి, ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్… పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నాయకులకు, కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కీలకమైన […]

read more

సీఎం ఇంటివద్ద తొక్కిసలాట అస్వస్థత కు గురైన మహిళ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటివద్ద తొక్కిసలాట జరిగింది అనంతపురం కు చెందిన శాంతమ్మ అనే మహిళకు ఈ తొక్కిసలాట లో స్ప్రుహ కోల్పోయింది జగన్ మోహన్ రెడ్డి ప్రజాసమస్యలపై నేరుగా ప్రజలతో చర్చించి వారి వద్దనుండి వినతులు స్వీకరించి సమస్యల పై సత్వరం చర్యలు తీసుకోవాలనే ఉదేశ్యం తో జులై 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు ఐతే ఈ కార్యక్రమం ఆగస్టు 8 వ తారీకు కు వాయిదా పడింది. ఈ […]

read more

హోదా బాధ్యత వైసీపీ దే : గల్లా జయదేవ్

లోక్ సభ సమావేశాల్లో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం మేము ఎంతగానో పోరాటం చేశాం కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ వారు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం వల్లే వారు అధికారం లోకి వచ్చారు వారు హోదా పై పోరాటాలు చేసి దానిని సాదించితీరాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత […]

read more