తెలంగాణ వార్తలు - Amazon News

లాక్ డౌన్ పొడగింపు

అమెజాన్ న్యూస్ హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ మరో పది రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయంతో జూన్ 10 వరకు రాష్ట్రంలో అమలు కానుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఉన్న సడలింపును మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 6 […]

read more

తెలంగాణ రైతన్నలకు మంచి రోజులు రానున్నాయి

వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాగునీటి రంగాభివృద్దే కారణం జూన్ 15 నుండి రైతుబంధు సాయం ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొడుతున్న రైతులు కరోనా కష్ట కాలంలో ధాన్యసేకరణ సాహసం ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష తగదు గిడ్డంగుల నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతాం కల్తీవిత్తనాలతో రైతన్నకు తీరని నష్టం కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం – పీడీ యాక్ట్ కేసులు ఇందులో వ్యవసాయ అధికారుల పాత్ర ఉంటే డిస్మిస్ వరి సాగు నాటులో వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె ప్రగతి భవన్ […]

read more

జర్నలిస్టులకు కరోనా వాక్సినేషన్

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. కరోనా బారినుండి రక్షించుకోవాలి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, […]

read more

ఘోర రోడ్డు ప్రమాదం

//భద్రాద్రి కొత్తగూడెం జిల్లా//అశ్వపురం మండలం// 27 మే అశ్వపురం మండలం, మిట్టగుడెం లో లారీ,ద్విచక్ర వాహనం డీ, ద్విచక్ర వాహనం నడిపే వెక్తి తల చెల్లాచెదురు అవ్వడం తో గుర్తుతేయకుండ ఉంది.అదే గ్రామానికి చెందిన ఆపాక అనీల్ (21) అని స్థానికులు గుర్తించారు.

read more

అగ్ని భాదితుడుకి అర్దిక సహయం : ఆదివాసి ఐక్య వేదిక

పినపాక, భద్రాద్రి కొత్తగూడెం(Amazon news) పినపాక మండలంలోని పాండురంగపురం గ్రామంలో మంగళవారం రాత్రి అ గ్రామనికి చెందిన ఎల్లబోయిన గోపాల్ వ్యక్తి కి చెందిన ఇల్లు ప్రమాద శాత్తు కాలిపోయింది. దీంతో వారి కుటుంబం కట్టుబట్టలతో ప్రమాదం నుండి బయటపడ్డారు.నిలువ నీడలేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకు ఆదివాసి ఐక్యవేదిక నాయకులు భాదిత కుటుంబానికి ఐక్య వేదిక నుండి 2000/- నగదు,నిత్యవసర సరుకులు,బట్టలు,దుప్పట్లు అందజేశారు. వీరితో పాటు..ఆదివాసి ఉద్యోగాల సంస్కృత, సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన […]

read more

టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ : మ‌ంత్రి శ్రీ కేటీఆర్

తిల‌క్‌న‌గ‌ర్ యూపీహెచ్‌సీలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కే టీకా ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు టీకా తీసుకుంటారు. కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. సుర‌క్షిత‌మైన టీకాల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచానికి అందిస్తుంద‌ని తెలిపారు. […]

read more

వ్యవసాయ భూములకు పెద్ద పీట

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో […]

read more

తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ…

( హైదరాబాద్)(amazonnews) హైదరాబాద్‌ : రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్‌ ఏసీపీగా కే వెంకట్‌రెడ్డి, హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీగా భిక్షంరెడ్డి, పశ్చిమ మండల ట్రాఫిక్‌ ఏసీపీగా శ్రీకాంత్‌గౌడ్‌ బదిలీ అయ్యారు. పేట్‌ బషీరాబాద్‌ ఏసీసీగా రామలింగరాజు, షాద్‌నగర్‌ ఏసీపీగా కులష్కర్‌, సీఐడీ డీఎస్పీలుగా వి సురేందర్‌, శ్యామ్‌సుందర్‌, మామునూరు ఏసీపీగా ఏ నరేశ్‌కుమార్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీగా సంజయ్‌కుమార్‌ను […]

read more

మండల విస్తృత స్థాయి సమావేశం

– ( మంగపేట) (amazonnews) తేదీ 02/1/2021రోజున ఉదయం 11 గంటలకుమంగపేట మండలలో తెరాస పార్టీమండల విస్తృతం స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షులు కుడుములలక్ష్మీ నారాయణ గారి ఆధ్వర్యంలో జరుగును.ఈ సమావేశంనికి ముఖ్య అతిథిగా ములుగు జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కుసుమ జగదీష్ గారుహాజరుకానున్నారు. కావున తెరాస మండల పార్టీ నాయకులు,పార్టీ సీనియర్ నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు,PACS ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రజాప్రతినిధులు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు, తెరాస పార్టీ కార్యకర్తలు,మహిళ […]

read more
Pages 1 of 3