తెలంగాణ వార్తలు - Page 2 of 3 - Amazon News

భద్రాద్రి కొత్తగూడెం,29 డిసెంబర్(amazonnews)

ములుగు జిల్లాలో మహిళల సమస్యలన్నిటికీ ఒకే కేంద్ర పరిష్కారంగా పని చేసే సఖీ కేంద్రానికి 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే భవనానికి నేడు శంకుస్థాపన చేసి, 27.5 లక్షల రూపాయలతో నిర్మించి, గిరిజన మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే గిరి బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్ ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎంపి శ్రీమతి కవిత గారు, ఎమ్మేల్యే శ్రీమతి సీతక్క గారు, […]

read more

ఖమ్మం న్యూస్:-15 డిసెంబర్,(Amazon news)

ఈరోజు హైదరాబాద్, తెలంగాణ భవన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి గ్రామానికి చెందిన దుంప సాంబశివ రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణించడం వలన, టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున,2,00,000/-రూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కొరకు నమోదు పత్రాన్ని సబ్మిట్ చేస్తున్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణగారు. ఈ కార్యక్రమంలో జమ్మి గూడెం మాజీ సర్పంచ్ ముద్ధిన కొండయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజీని నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.

read more

ఉమ్మడి మెదక్ జిల్లాలో కమిషన్ పర్యటన మంత్రి హరీష్ రావు గారిచే పోస్టర్ ఆవిష్కరణ

జన అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్ 16,17,18 తేదీలలో కమిషన్ పర్యటించనుంది.దళిత గిరిజనుల హక్కుల పరిరక్షణకై సత్వర న్యాయం జరిగే విధంగా కమిషన్ కోర్టును జిల్లాలోనే నిర్వహించి సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమంఉపయోగపడుతుంది.దళిత గిరిజనులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.కుల సంఘాల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలి.కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని వారికి భరోసానిచ్చె విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా నేడు హైదరాబాద్ […]

read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS పార్టీని గెలిపించి కెసిఆర్ గారి కి కానుక గా ఇదం : TRS పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాత మధు,TRS పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు.

త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్,నల్గొండ జిల్లా లా పట్టభద్రుల MLC ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తాత మధు గారు మరియు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు. ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ MLC ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరు అభ్యర్థి అయిన గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినరు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా అంతిమంగా […]

read more

నిందితులు ఎంతటి వారైనా ఖఠినంగా శిక్షించి తీరుతాం : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మహబూబాద్ జిల్లా శనిగపురం లో గత నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ అయ్యి, హత్యకు గురి అయిన దీక్షిత్ రెడ్డి (9) తండ్రి రిపోర్టర్ రంజిత్ కుటుంబాన్ని నేడు శనిగపురంలోని ఆయన నివాసంలో పరామర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కిడ్నాప్ అయ్యి, హత్యకు గురి కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు సమాజానికి […]

read more

పటిష్టంగా సఖీ కేంద్రాలు – మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

పటిష్టంగా సఖీ కేంద్రాలు కౌన్సిలర్లుగా సీనియర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు సఖీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు రెసిడెన్షియల్, కేజీబీవిలలోకి ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికల ప్రవేశం కొత్తగా రాష్ట్రానికి పది బాయ్స్ షెల్టర్ హోమ్స్ మంజూరు గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వెల్లడి మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం […]

read more

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఏఎస్‌రావు నగర్‌లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఏసీబీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్‌గా ప్రచారం జరిగింది. […]

read more

బీజేపీ పార్టీకి సవాల్ విసిరిన మంత్రి హరీష్

★ కేంద్రం నుండే పింఛన్ ఇస్తున్నాం అంటున్న బిజెపి కి సవాల్ విసురుతున్న … ★ కేంద్రం నుండి ఇచ్చేది ఎంతో సమాధానం చెప్పాలి – THR – సిద్దిపేట జిల్లా: దుబ్బాక నియోజకవర్గం – రాయ్ పోల్ మండలానికి చెందిన – బిజెపి జిల్లా ఉపాద్యక్షుడు బాల్ లక్ష్మీ , – దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ – బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్ 200 మంది తో ◆ సియం కేసీఆర్ అభివృద్ధికి – […]

read more

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి కవిత రుజువు చేశారు -తెలంగాణ విప్ రేగా

👉 నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు గెలుపొందడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు హర్షం వ్యక్తం చేశారు. 👉 ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 👉 ఎన్నికతో మండలిలో మహిళల సమస్యల పరిష్కారానికి మరో గళం తోడుకానున్నదన్నారు. ఈ రోజు శుభదినమన్నారు. 👉 ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి చిరునామాగా, బతుకమ్మ పండగకు బ్రాండ్ […]

read more

ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించిన కల్వకుంట్ల కవిత -మంత్రి సత్యవతి రాథోడ్అభినందనలు

ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించిన కల్వకుంట్ల కవిత గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు కవిత గారి రాకతో మండలిలో మహిళల సమస్యల పరిష్కారానికి మరో గళం తోడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ‘‘ ఈరోజు శుభదినం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి చిరునామాగా, బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిటర్ గా వ్యవహరించి తెలంగాణలోని మహిళలను ఏకతాటి […]

read more
Pages 2 of 3