తెలంగాణ వార్తలు - Page 3 of 3 - Amazon News

రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు – ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు

ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది. 1. వ్యవసాయ రంగంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది. తెలంగాణ రైతాంగం క్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు. ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కరోనా ఇంకా […]

read more

బాధితురాలికి మెరుగైన వైద్యం అందించండి – మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో…రెయిన్ బో హాస్పిటల్ కు ఖమ్మం బాలిక తరలింపు ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం .మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ పర్యవేక్షణ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని … జిల్లా, పోలీసు, వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు అత్యాచారానికి గురై ఆపై జరిగిన పెట్రోల్ దాడిలో దాదాపుగా 70శాతం కాలిన దేహంతో  ఉస్మానియా హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక […]

read more

హృతిక్ రోషన్ పై హైదరాబాద్ లో పోలీస్ కేస్

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై హైదరాబాద్ కెపిహెచ్ బి లో పోలీస్ కేస్ నమోదయింది ప్రముఖ వ్యాయామ సంస్థ కల్ట్ ఫిట్ కి హృతిక్ రొషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అంతే కాదు దీంట్లో హృతిక్ వాటాదారుడు కూడా ఐతే జిమ్ లో చేర్చుకునే ముందు ప్రకటనలతో ఊదరగొట్టే యువకుల్ని ఆకర్షించే వీరు జిమ్ లో చేరిన తర్వాత వారిని పట్టించుకోవడం మానేసారట. తమకు సరైన శిక్షణ ఇవ్వడం లేదని కనీసం సరైన […]

read more
Pages 3 of 3