ములుగు - Amazon News

మావోయిస్టుల చేతిలో టీఆరెస్ నాయకుడు హతం

టీఆరెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ పెద్దల అండలతో పోలీసులను అద్దం పెట్టుకుని చుట్టుపక్కల ఆదివాసీల పై పెత్తనం చేలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నా కారణంగా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన నాయకుడు మదూరి భీమేశ్వర రావు అలియాస్ బీస్ ను నిన్న ములుగు లో మావోయిస్టులు హతమార్చారు .. బీజేపీ , టీఆరెస్ పార్టీలలో పనిచేస్తూ స్వప్రయోజనాల కోసం రాజకీయ ఆధిపత్యం చేసేవారందరికి బీస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సంఘటనా […]

read more