భద్రాద్రి కొత్తగూడెం - Amazon News

పరిసరాల పరిశుభ్రత పాటించండి : లక్ష్మీ పతి

భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛత మహా కార్యక్రమంలో భాగంగా పి.కె ఓ క్ ప్రాంగణ ప్రాంతంలో స్వచ్ఛత మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి కె ఓ సి పి ఓ లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై నిర్లక్ష్యం వహిస్తే వ్యక్తిగతంగా ఆరోగ్యం ఇబ్బందులపాలు అవుతుందని డ్యూటీలు, ఉద్యోగాన్ని కూడా సరిగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. మన కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయితే […]

read more

భద్రాచలంలో గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం / బ్భద్రాచలం పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వద్ద పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో ఎస్.ఐ బి మహేష్ తన సిబ్బందితో గురువారం మధ్యాహ్నం వాహన తనిఖీలు చేస్తుండగా టి ఎస్ 05 ఈ 8438 అనే నెంబర్ గల టాటా ఇండిగో ఈ సిఎస్ వాహనం ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో కారు నందు 43 […]

read more

న్యాయం చేయాలంటూ నిరాహారదీక్ష కు దిగిన బాధితుడు

పాల్వంచ నవబారత్ ప్లాంట్ లో 10 సంవత్సరా ల నుండి  గంగారబోయిన ఉపేందర్ s/o మల్లయ్య,వృత్తి మెకానికల్ గా పని చేసుకుంటూ తన యొక్క ఫ్యామిలీని పోసించు కుంటు జీవనం సాగిస్తున్నాడు  ఇటీవల కాలంలో 18-07-2020 నాడు నవభారత్ కర్మాగారంలో పనిచేస్తుండగా ప్రమాద వశాత్తు కన్వేయర్ బెల్టు డ్రమ్ లో చేయి తెగి పడినది సంఘటన జరిగిన రోజు సంబంధించిన కాంట్రాక్టర్ కిమ్స్ హాస్పిటల్ నందు ట్రీట్ మెంట్ చేపించారు హైదరాబాద్ లో ఆనాటి నుండి ఈనాటి […]

read more

ఘన వ్యర్థాల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం/పినపాక ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్,DPO ఆదేశాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షతన ఎంపీడీవో శ్రీనివాసులు గారు, జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, హాజరయ్యారు ఐటీసీ బంగారు భవిష్యత్ వాష్ ప్రోగ్రాం ట్రైనర్ గుగులోత్ రాంబాబు, కో ట్రైనర్ […]

read more

దసరా లోపు రైతు వేదిక నిర్మాణ పనులు పూర్తవ్వాలి ADA శ్రీ .బి. తాతారావు గారు

భద్రాద్రి కొత్తగూడెం/పినపాక ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన…ADA శ్రీ. బి. తాతారావు గారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 👉 రైతు వేదికల నిర్మాణం అన్నదాతలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు… 👉 రైతులు తమ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేస్తుందని అన్నారు… 👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు […]

read more

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారి ఈ. వెంకటేశ్వర రావు గారు

భద్రాద్రి కొత్తగూడెం/పినపాక 👉ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన… పినపాక మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ఈ. వెంకటేశ్వర రావు గారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 👉 రైతులకు పంట సాగులో సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వారి సమస్యలను ఒకే వేదికపై చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు… 👉 రైతు […]

read more

గడువులోపే పనులు పూర్తి చేయాలి: ప్రత్యేక అధికారి జహీరుద్దీన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి జహిరుద్దిన్ కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం,సమాత్ భట్టుపల్లి,వట్టంవారిగుంపు, చిరుమళ్ళ,తాటిగూడెం,అనంతారం గ్రామపంచాయతిలో ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్న పల్లెప్రకృతి వనాలు,రైతు వేధికలు,వైకుంఠదామం,డంపింగ్ షెడ్ జరుగుతున్న పనులను పరిశీలించి,పనులను వేగవంతంగా పూర్తి చేయవలసిందిగా సర్పంచులు,కార్యదర్శులను సూచించారు. వర్షాల కారణంగా కూలిన మోతె బ్రిడ్జిని,వట్టంవారిగుంపు పోయే రహదారిలో వున్న పెద్దవాగు బ్రిడ్జి వద్ద మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా వున్న స్థలాన్ని పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేయించుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏఈ […]

read more

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి- పీహెచ్ సీ వైద్యాధికారి పర్షియా నాయక్

భద్రాద్రి కొత్తగూడెం/కరకగుడేం పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి ౼ కరకగూడెం పీహెచ్ సీ వైద్యాధికారి పర్షియా నాయక్ ౼పకడ్బందీగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమం. పరిసరాల పరిశుభ్రతకు ప్రతీ ఒక్కరూ అధిక ప్రాధాన్యమివ్వాలి కరకగూడెం పీహెచ్ సీ వైద్యాధికారి పర్షియా నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగ మండలంలోని మోతె గ్రామాన్ని సందర్శించి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించి,ప్రతి ఫ్రైడేని డ్రైడేగా నిర్వహించాలని గ్రామస్తులకు […]

read more

విద్యుత్ అధికారుల మోసం

భద్రాద్రి కొత్తగూడెం/కరకగుడెం ఒక యువకుడు తన ఇంటి కరెంట్ బిల్ అదనంగా రావడంతో తన తోటి మిత్రులకు మోసం జరగకూడదని ఈ సందేశాన్ని ఏచడు ♦️ విద్యుత్ శాఖ ప్రజలకు చేస్తున్న మోసం పై ఉద్యమానికి సిద్దం అవుతున్న ప్రజలు.. ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 […]

read more

గిరిజన చట్టాలు కాపాడాలని సమావేశం లో మాట్లాడుతున్న వెంకన్న

పినపాక న్యూస్ #ఆదివాసీ సమస్యలు తీర్చాలని, #మహిళలపై అత్యాచారాలు& మహిళలకు ప్రభుత్వం రక్షణగా నిలవాలని, # ఎస్సీ ఎస్టీలకు రక్షణ కవచంగా ఉన్న చట్టాలు కాపాడాలని #ఇంటి స్థలాలు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలాన్ని కేటాయించాలని #ప్రభుత్వ భూములు వెలికితీసి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన వారికి అందజేయాలని #ఏజెన్సీ లో ఉన్న గిరిజనుల అన్ని హక్కులు, చట్టాలను కాపాడాలని ప్రజా సంఘాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం

read more
Pages 1 of 3