మేడ్చల్ - Amazon News

దళిత భూముల ఆక్రమణ పై విచారణ

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ దళిత భూముల ఆక్రమణ పై కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన విచారణ జరిపిన కమిషన్ హజరైన మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారులు మరియు కొర్రెముల గ్రామ దళిత రైతులు ఈ రోజు బషీర్ బాగ్ కమిషన్ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ దళిత భూములకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ ఛైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన విచారణ నిర్వహించడం […]

read more