Saturday, August 13, 2022
Google search engine
Homeజాతీయంనేను మార్చేసాను ఇక మీరు కూడా మార్చండి - ప్రధాని మోదీ

నేను మార్చేసాను ఇక మీరు కూడా మార్చండి – ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన సామజిక మాధ్యమాల ముఖచిత్రాన్ని త్రివర్ణ పతకం తో మార్చారు . మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా తన సామజిక మాధ్యమాల ముఖచిత్రాన్ని మార్చడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గత ఆదివారం మనకి బాత్ కార్యక్రమం లో మాట్లాడుతూ

ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ లుగా మన జాతీయ జెండా ను ఉంచాలని కోరారు అంతే కాకుండా ఆగష్టు 2 అనేది మనకెంతో ప్రత్యేకమైన రోజు ఎందుకంటె మన దేశ జాతీయ జెండాను రూపొందించిన ” పింగళి వెంకయ్య గారి జయంతి ” మనం గర్వించే జాతీయ జండాను మనకు అందించినందుకు మన దేశ ప్రజలు ఆయనకు ఎల్లాపూడూ రుణపడి ఉంటారు . అంతే కాకుండా ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా ” హర్ ఘర్ తిరంగా” ఉద్యమంలో భాగంగా
ఆగష్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల పై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు .

మోదీ గారి ప్రసంగం అనంతరం ఆయన పిలుపు మేరకు హోంమంత్రి అమిత్ షా గారు మరియు కొందరు బీజేపీ నేతలు ప్రధాని బాటలో నడుస్తూ తమ ప్రొఫైల్ పిక్చర్ లను జాతీయ జెండా తో మార్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments