Thursday, December 1, 2022
Google search engine
Homeక్రీడా వార్తలుభారత్ ఖాతాలో మరో పసిడి , రజతం … మొత్తం 12 పతకాలు

భారత్ ఖాతాలో మరో పసిడి , రజతం … మొత్తం 12 పతకాలు

కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ మరోసారి తన సత్తా చాటుకుంది. పురుషుల టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత బృందం స్వర్ణ పతాకాన్ని సాధించింది , తమ ప్రత్యర్థి జట్టు సింగపూర్ పై 3-1 తేడా తో గెలిచి అబ్బురపరిచారు. భారత్ కామన్ వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడం ఇది మూడవ సారి .
మరోవైపు 96 కేజీ ల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వికాస్ ఠాకూర్ రజత పతాకాన్ని గెలుచుకున్నారు
ఇప్పటివరకు కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ బృందం మొత్తంగా 12 పతకాలను సొంతం చేసుకుంది ఇందులో 5 స్వర్ణ పతకాలు , 4 రజత పతకాలు , 3 కాంస్య పతకాలు ఉన్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments