Saturday, August 13, 2022
Google search engine
Homeసినిమానిఖిల్ కు అడ్డుగా నితిన్.. సినిమా విడుదల వాయిదా !

నిఖిల్ కు అడ్డుగా నితిన్.. సినిమా విడుదల వాయిదా !

2014 లో హీరో నిఖిల్ నటించిన చిన్న చిత్రంగా విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కార్తికేయ ఈ సినిమా కి సీక్వెల్ గా త్వరలో కార్తికేయ 2 సినిమా విడుదల కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే లెక్క ప్రకారం అయితే ఈ సినిమా ఈ నెల 12 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది

ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడ్డ విషయం తెలిసిందే ఇకపోతే మళ్ళి మరో సారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది అయితే అనుకున్న ప్రకారం కాకుండా ఒక్కరోజు ఆలస్యంగా అంటే ఆగష్టు 13 వ తారీఖున థియేటర్ లలో ప్రేక్షకులను పలకరించబోతుంది

ఈ మేరకు చిత్ర బృందం ఒక పత్రిక సమావేశాన్ని ఫిలిం నగర్ లో నిర్వహించారు అందులో హీరో నిఖిల్ మాట్లాడుతూ ఆగష్టు 12 వ తారీఖున నితిన్ సినిమా ” మాచర్ల నియోజక వర్గం విడుదల ఉన్న కారణంగా థియేటర్ లు దొరకలేదని , అందుకే తమ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా విడుదల హేస్తున్నట్టు తెలిపారు

ఇండస్ట్రీబాగుండాలనే , ఎవరితోనూ ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు.

” ఎంత హీరో అయినా బాక్గ్రౌండ్ లేకపోతె సినిమాలు తీయడమే కాదు తీసిన సినిమా ను విడుదల కూడా చేయలేరు అనే విషయం మరో సారి రుజువైంది “

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments