Thursday, February 2, 2023
Homeఅమెజాన్ న్యూస్లారీ డ్రైవర్ల లేక రాక్షస రౌడీలా

లారీ డ్రైవర్ల లేక రాక్షస రౌడీలా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:-పినపాక మండలం నందు జానంపేట పంచాయితీ పరిధిలో గల భూపతిరావుపేట గ్రామంలో ఇసుక ర్యాంపు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇసుక ర్యాంపు వలన రోడ్లు పాడై ,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ర్యాంపుకు వెళ్లే లారీలు జానంపేట మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఆపుతున్నారు. దానివలన ఆ మార్గంలో వెళ్లి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్కూల్ బస్సులు కూడా వెళ్లలేకపోతున్నాయి. లారీ అడ్డు తీయమన్నందుకు లారీ డ్రైవర్లు బెదిరింపులకు దిగుతున్నారు. దానితో అక్కడ వాహనదారులు బస్సు డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments