అందమైన భామలు లేత మెరుపు తీగలు అని మన్మధుడు నాగార్జున గారు పాడిన పాటలో అందమైన భామలు ఉన్నారో లేదో తెలియదుగాని ఇప్పుడు చూడబోయే చిత్రాలు మాత్రం ఖచ్చితంగా అందమైన భామనే ఆమె పేరు రుహి దిలీప్ సింగ్ బాలీవుడ్ నాయిక తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు కాదు రాకెట్ లు ఎగరేస్తుంది ఈవిడ అందాన్ని చూసి ఎవ్వరైనా ముగ్దులు అవ్వాల్సిందే
మీరు కూడా ఒక లుక్కేయండి మరి









