భద్రాద్రి కొత్తగూడెం/పినపాక

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్,DPO ఆదేశాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఈ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షతన ఎంపీడీవో శ్రీనివాసులు గారు, జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, హాజరయ్యారు ఐటీసీ బంగారు భవిష్యత్ వాష్ ప్రోగ్రాం ట్రైనర్ గుగులోత్ రాంబాబు, కో ట్రైనర్ మారం లక్ష్మణ్, ట్రైనింగ్ ఇస్తూ ఘన వ్యర్ధాల నిర్వాణ ఎలా చేయాలి తడి చెత్తను ఇంటి దగ్గరే ఎరువుగా తయారు చేసుకోవాలని పొడి చెత్తను మాత్రమే గ్రామపంచాయతీ అందజేయాలని ఈ శిక్షణ కార్యక్రమం చెప్పడం జరిగింది… ఈ కార్యక్రమంలో MPO Sk. Shabana, సర్పంచులు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు…