భద్రాద్రి కొత్తగూడెం/పినపాక

👉ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన… పినపాక మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ఈ. వెంకటేశ్వర రావు గారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

👉 రైతులకు పంట సాగులో సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వారి సమస్యలను ఒకే వేదికపై చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు…

👉 రైతు వేదికల నిర్మాణం అన్నదాతలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు…

👉 ఈ కార్యక్రమంలో పినపాక మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ
శ్రీనివాసరెడ్డి,TRSV విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, ఏ ఈ ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు..