భద్రాద్రి కొత్తగూడెం/పినపాక

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన…ADA శ్రీ. బి. తాతారావు గారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

👉 రైతు వేదికల నిర్మాణం అన్నదాతలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు…

👉 రైతులు తమ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేస్తుందని అన్నారు…

👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి రైతుకు అందుబాటులో రైతు వేదిక పనులు చేపట్టిందని అన్నారు…

👉 ఈ కార్యక్రమంలో పినపాక మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, TRSV విద్యార్థి విభాగ మండల అధ్యక్షుడు యాంపాటీ సందీప్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి ఈ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..