Thursday, December 1, 2022
Google search engine
Homeతెలంగాణాడ్రైవర్ నిర్లక్ష్యం , అతివేగం .. తృటిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

డ్రైవర్ నిర్లక్ష్యం , అతివేగం .. తృటిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

ములుగు జిల్లా , మంగపేట మండలం , చుంచు పల్లి గ్రామంలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది , డ్రైవర్ నిర్లక్ష్యం మరియు అతివేగం వలన ఏటూరునాగారం నుంచి కర్రల లోడుతో భద్రాచలం వెళ్తున్న లారీ సుమారు 4 గంటల ప్రాంతంలో అదుపు తప్పి నడి రోడ్డుపై బోల్తా కొట్టింది ఈ సమయం లో రోడ్డుకు పక్కన ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలు ఆ లారీ కిందనే ఉండిపోయారు అయితే అదృష్ట వశాత్హు ఎవరికి ఏమి కాలేదు , ఆ పసిపిల్లలు లారీ లోని కాబిన్ కింద ఇరుక్కుపోవడం వలన పెను ప్రమాదం తప్పి , చిన్న చిన్న గాయాలతో బ్రతికి బయటపడ్డారు

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న జననాలు ఈ విషయాన్ని వెంటనే పోలీస్ శాఖ వారికి మరియు సమాచారం అందించారు , పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆ లారీని అక్కడినుంచి తొలగించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు , పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలెట్టారని సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments